Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండలో కాంగ్రెస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 1:14 PM జోగులాంబ గద్వాల్ General
రేగొండలో కాంగ్రెస్‌ ధర్నా - Udayam
రేగొండలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద భూపాలపల్లి–పరకాల ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పున్నం రవి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుతూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించాలని సూచించారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...