వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి, రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం రెవెన్యూ భవన్‌లో ప్రత్యేక బ్యానర్‌ను ఆవిష్కరించారు.
వీధి కుక్కలు, ఇతర జంతువులకు దూరంగా ఉండాలని, పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు.కుక్క కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యలతో యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

