వార్తలకు తిరిగి వెళ్లండి

రేబీస్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని DMHO డా. విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
జంతువు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, పారే నీటితో కనీసం 15 నిమిషాలు శుభ్రంగా కడగాలని, అనంతరం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
Comments
Loading comments...

