వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా కాశినాయన మండలం రెడ్డి కొట్టాల ZPHS విద్యార్థులకు శుక్రవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. HM చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు మింగించారు.
ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగులను నివారించడంతోపాటు రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు దోహదపడతాయని CHO భవ్య తెలిపారు.
Comments
Loading comments...

