Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ కార్డుపై నెలకు 10 కిలోల సన్నబియ్యం తగ్గింపు ధరకే

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 11:29 AM గుంటూరుGeneral
రేషన్‌ కార్డుపై నెలకు 10 కిలోల సన్నబియ్యం తగ్గింపు ధరకే - Udayam
ప్రభుత్వం ప్రతి రేషన్‌ కార్డుపై నెలకు 10 కిలోల సన్నబియ్యాన్ని తగ్గింపు ధరకే అందిస్తోంది. మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులపై భారం తగ్గించేందుకు ఈ నెల 2 నుంచి ప్రతి నియోజకవర్గంలో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రత్యేక యాప్‌లో రేషన్‌ కార్డు నంబరు నమోదు చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 5.95 లక్షల రేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...