Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీపీఓల పనిభారం తగ్గించాలని వినతి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:09 PM ఖమ్మంGeneral
జీపీఓల పనిభారం తగ్గించాలని వినతి - Udayam
గ్రామ పాలన అధికారుల (జీపీఓ) పనిభారం తగ్గించాలని, సెలవు రోజుల్లో పని చేయించకుండా చూడాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు చీమల నాగేంద్రబాబు కోరారు. ఈ మేరకు ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న సర్వీస్‌ పరమైన అంశాలను పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జీపీఓలు కోటేశ్వరరావు, బాలమురళీ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...