Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ ఎన్నికలకు 17 నామినేషన్లు

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 6:38 PM ములుగుGeneral
రెడ్‌క్రాస్ ఎన్నికలకు 17 నామినేషన్లు - Udayam
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నికలకు గురువారం నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. గడువు ముగిసే సమయానికి 17 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి డా. ధర్మ నాయక్ తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. పోటీ ఉంటే అక్టోబర్ 4న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...