వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డి జన సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో గురువారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహిళలు పరస్పరం కుంకుమ అందించుకొని సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళల్లో ఐక్యత, ఆధ్యాత్మికత, సోదరభావాన్ని పెంపొందించేలా సాగింది.
Comments
Loading comments...

