Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్ క్రాస్ నూతన చైర్మన్ గా కె.ఎస్. రవికుమార్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 6:43 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రెడ్ క్రాస్ నూతన చైర్మన్ గా కె.ఎస్. రవికుమార్ - Udayam
మహబూబ్ నగర్ కి చెందిన సామాజికవేత్త, విద్యావేత్త, జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల అధినేత కె.ఎస్. రవికుమార్ రెడ్ క్రాస్ నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రవికుమారు పలువురు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...