వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రెడ్ క్రాస్ సోసైటీ మేనేజ్ మెంట్ సోసైటీ ఎన్నికల్లో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. సోసైటీ ఎన్నకల్లో 15 స్థానాల కోసం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఓటింగ్ జరిగింది.
అందులో ఇందూర్ సేవా సమితి ప్యానల్ నుంచి పోటీ చేసిన 15 మందిలో II మంది మెజారిటీ ఓట్లు సాధించారు. పాత కమిటీ లోని బుస్సా ఆంజనేయులు ప్యానల్ లో14 మంది పోటీ చేయగా నలుగురు మాత్రమే మెజారిటీ ఓట్లు సాధించారు.
Comments
Loading comments...

