Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రచందనం దొంగల అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:52 AM కడపGeneral
ఎర్రచందనం దొంగల అరెస్ట్ - Udayam
కంటెయినర్, చీనీ పండ్ల మాటున ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.45 లక్షల విలువైన 87 దుంగలు, రూ.39 లక్షల వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...