Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలకు నీళ్లివ్వాలని ఎర్రబెల్లి పాదయాత్ర

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 2:23 PM హైదరాబాద్General
పంటలకు నీళ్లివ్వాలని ఎర్రబెల్లి పాదయాత్ర - Udayam
ఎండిపోతున్న పంటలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎస్సారెస్పీ కాలువల వెంట పాదయాత్ర చేపట్టారు. వరంగల్‌ జిల్లా మైలారం నుంచి పాలకుర్తి నియోజకవర్గం వరకు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలువలకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...