Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో 37 ఆశా పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 3:53 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాలో 37 ఆశా పోస్టుల భర్తీ - Udayam
కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న 37 ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. SSC ఉత్తీర్ణులైన 25–45 ఏళ్ల స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల వేతనం ఉంటుందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...