వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం ముకుందరెడ్డి కాలనీలో వినాయకుడి లడ్డూ ప్రసాదం వేలంలో రూ.5.21 లక్షల రికార్డు ధర పలికింది. శుక్రవారం జరిగిన వేలంలో సంగారెడ్డికి చెందిన సందీప్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది రూ.5.11 లక్షలు, 2024లో రూ.5.01 లక్షలకు లడ్డూ వేలం జరిగింది. గత రెండేళ్ల ధరలను అధిగమిస్తూ ఈసారి అత్యధిక ధర నమోదైంది.
Comments
Loading comments...

