Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 9:55 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం - Udayam
తిరుమల శ్రీవారి హుండీకి మంగళవారం రికార్డు స్థాయిలో రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది. నిన్న 80,905 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 33,539 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 20-24 గంటల సమయం పడుతోంది. భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేకుండానే నేరుగా దర్శనం చేసుకోవాలని TTD సూచించింది.

Comments

G
Loading comments...