Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు.. కలెక్టర్ హర్షం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 5:20 PM అల్లూరి General
థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు.. కలెక్టర్ హర్షం - Udayam
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా 13 వేల మంది గిరిజనులతో నిర్వహించిన థింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి హర్షం వ్యక్తం చేశారు. ఈ గిన్నిస్ రికార్డుతో జిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మతో పాటు జిల్లా అధికారులను అభినందించారు.

Comments

G
Loading comments...