Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడికి గుర్తింపే నిజమైన గురుదక్షిణ

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 6:24 PM నారాయణపేటGeneral
ఉపాధ్యాయుడికి గుర్తింపే నిజమైన గురుదక్షిణ - Udayam
ప్రతి ఉపాధ్యాయుడికి సరైన గుర్తింపే నిజమైన గురుదక్షిణ అని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన డీఈవో గోవిందరాజును ట్రస్మా సభ్యులు మంగళవారం సన్మానించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించి మొక్కను బహూకరించారు.

Comments

G
Loading comments...