వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని గుర్తించి ఘనంగా సత్కరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఏటా భాషా, ఉగాది పురస్కారాలను క్రమం తప్పకుండా అందజేస్తామని వెల్లడించారు.
విజయవాడలో జరిగిన గిడుగు రామమూర్తి పంతులు జయంతి వేడుకల్లో 19 మంది సాహితీ ప్రముఖులకు 2026 తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం బహూకరించారు.
Comments
Loading comments...

