Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విజయనగరంలో జాబ్ మేళా

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 9:34 AM విజయనగరంGeneral
రేపు విజయనగరంలో జాబ్ మేళా - Udayam
విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ఈ నెల 30 న APSSDC , ప్రభుత్వ ITI ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ITI లో జరిగే మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 18-35 ఏళ్లలోపు SSC, ఇంటర్‌ , ITI , డిప్లామా , డిగ్రీ, బిటెక్‌, PG అర్హత ఉన్నవారు హాజరుకావచ్చు. అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in & నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...