Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నేషనల్‌ ఎమ్మీకి ‘రియల్‌ కశ్మీర్‌’

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 9:49 AM జాతీయంవినోదం
ఇంటర్నేషనల్‌ ఎమ్మీకి ‘రియల్‌ కశ్మీర్‌’ - Udayam
2026 ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల నామినేషన్లలో ‘రియల్‌ కశ్మీర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌’ చోటు దక్కించుకుంది. డ్రామా సిరీస్‌ విభాగంలో నామినేట్‌ అయిన ఈ సిరీస్‌లో మానవ్‌ కౌల్‌, మహ్మద్‌ జీషాన్‌ అయ్యూబ్‌ నటించారు. ఈ విభాగంలో మరో మూడు సిరీస్‌లు పోటీలో ఉన్నాయి. మరోవైపు హాస్యనటుడు వీర్‌ దాస్‌ ‘ఫూల్‌ వాల్యూమ్‌’తో కామెడీ విభాగంలో నామినేషన్‌ పొందారు.

Comments

G
Loading comments...