Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్‌ కొత్త చిత్రంలో మానస వారణాసి

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:18 AM జాతీయంవినోదం
శర్వానంద్‌ కొత్త చిత్రంలో మానస వారణాసి - Udayam
శర్వానంద్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్‌ క్రిష్‌’ సినిమాలో మానస వారణాసి కథానాయికగా నటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...