వార్తలకు తిరిగి వెళ్లండి

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రోహిత్ జుగ్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్‌కు ‘సూర్యస్పర్శ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ‘గరుడ పురాణం’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
‘షైతాన్’ తర్వాత అజయ్ మరో అతీంద్రియ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది, ఈ సినిమా 2027 ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదల కానున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
Comments
Loading comments...

