Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రిప్ట్‌ కోసమే ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 10:18 AM జాతీయంవినోదం
స్క్రిప్ట్‌ కోసమే ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ - Udayam
'ఉడ్తా తీర్‌’లో పాకిస్థాన్‌ గూఢచారి పాత్రలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ నినాదం చేయడంపై ఆయుష్మాన్‌ ఖురానా స్పందించారు. సన్నివేశం స్క్రిప్ట్‌లో భాగమేనని,నటుడిగా కథకు అవసరమైనదేదైనా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. తాను ముందుగా స్క్రిప్ట్‌ను చూస్తానని తెలిపారు. ఆకాశ్‌ ఏ కౌశిక్‌ దర్శకత్వంలో ‘ఉడ్తా తీర్‌’ తెరకెక్కింది

Comments

G
Loading comments...