Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్‌ ఆస్తి రూ.2,490 కోట్లు తగ్గినా.. నం.1

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:15 AM జాతీయంవినోదం
షారుక్‌ ఆస్తి రూ.2,490 కోట్లు తగ్గినా.. నం.1 - Udayam
‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026’ ప్రకారం షారుక్‌ ఖాన్‌ నికర ఆస్తి గతేడాదితో పోలిస్తే రూ.2,490 కోట్లు తగ్గి రూ.10,000 కోట్లకు చేరింది. అయినప్పటికీ దేశంలో అత్యంత ధనిక నటుడిగా ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. రూ.4,000 కోట్ల సంపదతో అమితాబ్‌ బచ్చన్‌ రెండో స్థానంలో, రూ.3,000 కోట్లతో సల్మాన్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నారు. హృతిక్‌ రోషన్‌ రూ.2,500 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...