వార్తలకు తిరిగి వెళ్లండి

కథానాయిక అదా శర్మ కన్నడ చిత్రం ‘రామరస’లో కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె అమ్మవారి రూపంలో కనిపిస్తున్న కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
బి.ఎం. గిరిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జానపద కథలు, ఆధ్యాత్మికత, ఇతిహాస ఫాంటసీ అంశాల మేళవింపుగా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

