Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుశాంత్‌తో మరో సినిమా అనుకున్నా: పరిణీతి

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 10:02 AM జాతీయంవినోదం
సుశాంత్‌తో మరో సినిమా అనుకున్నా: పరిణీతి - Udayam
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో మరో సినిమాలో నటించాల్సి ఉందని నటి పరిణీతి చోప్రా వెల్లడించారు. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ తర్వాత దర్శకుడు హోమీ అదజానియాతో కలిసి ఆ సినిమా చేయాల్సి ఉన్నా.. అది కార్యరూపం దాల్చలేదని తెలిపారు. సుశాంత్‌తో తనకు మంచి స్నేహం ఉండేదని పరిణీతి చెప్పారు. జాతీయ అవార్డు గెలిచినప్పుడు సుశాంత్‌ ఎంతో సంతోషించారని, సెట్లో తనను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...