Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు పాత్రలో కార్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:25 AM జాతీయంవినోదం
పోలీసు పాత్రలో కార్తి - Udayam
కార్తి వరుసగా పోలీసు కథల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కార్తి పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ‘హిట్‌ 4’లోనూ ఆయన పోలీసు పాత్రలో కనిపించనున్నారు. అయితే కల్యాణ్‌శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మాత్రం కార్తి వినోదభరితమైన పాత్రతో ప్రేక్షకులను నవ్వించనున్నారు.

Comments

G
Loading comments...