వార్తలకు తిరిగి వెళ్లండి
‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజు భావోద్వేగ పోస్ట్ చేశారు. 2009లో మార్నింగ్ షో కూడా లేని నాని సినిమాల నుంచి నేటి క్రేజ్ వరకు ఆయన ప్రయాణాన్ని గుర్తుచేశారు.
17 ఏళ్ల కష్టాన్ని ప్రస్తావిస్తూ అంజు ఎమోషనల్ అయ్యారు. కుమారుడు జున్నుతో నానికి మసాజ్ చేయిస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు.
Comments
Loading comments...

