Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిరత్నం దర్శకత్వంలో సూర్య కొత్త సినిమా

Follow Udayam on Google
Udayam Desk Sep 24, 2026 9:23 AM జాతీయంవినోదం
మణిరత్నం దర్శకత్వంలో సూర్య కొత్త సినిమా - Udayam
సూర్యతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరోసారి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల కిందట సూర్యకు వినిపించిన కథకే మార్పులు చేసి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ‘ఇంజి వెల్లం’ పనుల్లో ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక సూర్యతో కొత్త చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని తమిళ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...