Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లీకేజీపై చర్చకు సిద్ధం: కేంద్రం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 22, 2026 11:10 AM జాతీయంGeneral
నీట్ లీకేజీపై చర్చకు సిద్ధం: కేంద్రం - Udayam
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చర్చకు ప్రభుత్వం అంగీకరించినా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మాట మార్చి కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ విమర్శించారు. ఈ అంశంపై నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...