Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చావడానికైనా సిద్ధం, స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 10, 2026 3:43 PM జాతీయంGeneral
చావడానికైనా సిద్ధం, స్వదేశానికి వెళ్తా: షేక్ హసీనా - Udayam
తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లి కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. స్వదేశంలో తన పార్టీ కార్యకర్తలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి సొంత గడ్డపైనే కోర్టుల ముందు లొంగిపోతామని ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...