Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 07, 2026 7:02 AM జాతీయంGeneral
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం - Udayam
జార్ఖండ్‌లో పోటీ పరీక్షల సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించారు. ఇందుకోసం 11 మంది సభ్యులతో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఉద్యమనేతలు ప్రకటించారు. పరీక్షల అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు, జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీలో సంస్కరణలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ప్యానెల్‌తో త్వరలో చర్చలు ప్రారంభంకానున్నాయి.

Comments

G
Loading comments...