వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. జగిత్యాల గ్రామీణ మండలం తక్కళ్లపల్లిలో మూడు మిల్లుల తనిఖీల్లో రూ.89.9 కోట్ల ధాన్యం మాయం అయినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు.
ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం విషయంలో బకాయిలు పెరగడంతో రికవరీ చర్యలు చేపడుతున్నారు. బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

