Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నోట్లపై ఆర్‌బీఐ అలర్ట్‌.. బ్యాంకులకు ఆదేశాలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 5:57 PM జాతీయంGeneral
నకిలీ నోట్లపై ఆర్‌బీఐ అలర్ట్‌.. బ్యాంకులకు ఆదేశాలు - Udayam
నకిలీ నోట్ల గుర్తింపును మరింత బలోపేతం చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. అంతర్జాతీయ సరిహద్దు జిల్లాల్లోని అన్ని బ్యాంకు శాఖల్లో నోట్ అథెంటికేషన్, సార్టింగ్ యంత్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. నగదు నిర్వహించే సిబ్బందికి అక్టోబర్ 31, 2026లోగా శిక్షణ పూర్తి చేసి, నకిలీ నోట్లను గుర్తించి తప్పనిసరిగా నివేదించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...