వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా స్టార్ పేసర్ కగిసో రబాడకు చోటు దక్కలేదు. అతడి స్థానంలో అన్రిచ్ నోర్జే జట్టులోకి వచ్చాడు. దాదాపు మూడేళ్ల తర్వాత నోర్జే టెస్టుల్లో పునరాగమనం చేస్తున్నాడు.
డర్బన్ పిచ్‌ను దృష్టిలో పెట్టుకుని కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేశారు. టెంబా బవుమా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Comments
Loading comments...

