Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటి విద్యార్థికి నీట్‌లో స్టేట్‌ ర్యాంకు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:48 PM అన్నమయ్యGeneral
రాయచోటి విద్యార్థికి నీట్‌లో స్టేట్‌ ర్యాంకు - Udayam
రాయచోటి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ విజయభాస్కర్‌ కుమారుడు భవి కార్తికేయ యాదవ్‌ నీట్‌లో స్టేట్‌ 355వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ లక్ష్మీప్రసాద్‌ రెడ్డి ఆయనను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించి, ఉత్తమ వైద్యుడిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...