వార్తలకు తిరిగి వెళ్లండి

ముడి చమురు అధిక ధరల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం పరిమిత శ్రేణిలో కదలొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ-50కి 24,100 వద్ద మద్దతు ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
24,500-24,600 స్థాయుల దిశగా నిఫ్టీ వెళ్లొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు మార్కెట్‌కు సానుకూలంగా మారొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

