Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి ప్రత్యేక అధికారిగా రవికుమార్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:15 PM బాపట్లGeneral
అద్దంకి ప్రత్యేక అధికారిగా రవికుమార్ - Udayam
వీబీ జీ రాంజీ పథకం ఏపీడీ రవికుమార్‌ను అద్దంకి మండల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. రవికుమార్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జరగనున్నాయి.

Comments

G
Loading comments...