వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్‌లో ‘ఇరుముడి’ సినిమాపై ఓ ఆసక్తికరమైన గాసిప్ చక్కర్లు కొడుతోంది. రవితేజ రెమ్యునరేషన్‌లో భాగంగా సుమారు రూ.7 కోట్లకు నైజాం రైట్స్ తీసుకున్నారని టాక్. నైజాంలోనే ఈ సినిమా రూ.25–30 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో రవితేజ రెమ్యునరేషన్ రూ.50 కోట్లకు పైగానే ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది అధికారిక సమాచారం వస్తేనే క్లారిటీ!
Comments
Loading comments...

