Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆహార కల్తీపై రేవంత్‌రెడ్డి ఉక్కుపాదం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 18, 2026 7:18 PM హైదరాబాద్General
ఆహార కల్తీపై రేవంత్‌రెడ్డి ఉక్కుపాదం - Udayam
ఆహార, ఔషధాల కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రసాయనాల వాడకం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నిరోధానికి విదేశీ విధానాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్, పైలట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...