Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌ అమెరికా టూర్‌కు కేంద్రం నో... కారణం ఇదే

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:02 PM జాతీయంGeneral
రేవంత్‌ అమెరికా టూర్‌కు కేంద్రం నో... కారణం ఇదే - Udayam
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు నిరాకరించిందో కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ పర్యటనలు నిర్వహిస్తున్న పదవికి, దాని ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలనే నిబంధనలను అమెరికా టూర్ విషయంలో పాటించలేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తెలిపారు. యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...