Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లపై శిక్షణ

Follow Udayam on Google
Harika Aug 21, 2026 6:44 PM ములుగు General
ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్లపై శిక్షణ - Udayam
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అడ్మిషన్లపై మండల సమైక్య కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జాకారంలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సతీశ్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. మండల సమైక్యల ద్వారా ఓపెన్‌ స్కూల్‌ అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య కంప్యూటర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...