వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ సంస్థాగత పటిష్టతలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని అన్ని మండలాలకు బీజేపీ ప్రభారీలను(In-charge) నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. సిద్దిపేట-1కు కనకయ్య, సిద్దిపేట-2కు విద్యాసాగర్‌ను నియమించారు. చిన్నకోడూరుకు వెంకటేశం, సిద్దిపేట రూరల్‌కు రజనీకర్‌రెడ్డి, అర్బన్‌కు కొత్తపల్లి వేణుగోపాల్, నారాయణరావుపేటకు యాదమల్లు, అక్బర్‌పేట-భూంపల్లికి అంబటి బాలేష్‌గౌడ్‌లను నియమించారు.
Comments
Loading comments...

