వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో టీబీ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు టీబీ నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డా. రవితేజ తెలిపారు. జీజీహెచ్ రేడియాలజీ భవనంలో జరిగిన సమావేశంలో టీబీ బాధితులకు న్యూట్రిషన్ కిట్, నెలకు రూ.వెయ్యి సాయం సక్రమంగా అందేలా చూడాలని డా. రవితేజ సూచించారు.
అవగాహన, వ్యాధి నిర్ధారణ, పోషకాహారం, మందుల ద్వారా టీబీని నియంత్రించవచ్చని డా. రవితేజ తెలిపారు.
Comments
Loading comments...

