Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో: ఆయకట్టులకు నీటి గండం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:38 PM పశ్చిమగోదావరి General
ప.గో: ఆయకట్టులకు నీటి గండం - Udayam
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు, ఎర్రకాలువ, కొవ్వాడ జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం తమ్మిలేరులో 1, ఎర్రకాలువలో 1.5, కొవ్వాడలో 0.1 టీఎంసీ మాత్రమే ఉంది. వర్షాల కొరతతో ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరక రైతుల్లో ఆందోళన నెలకొంది. తాగునీటి అవసరాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...