వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలైన నేపథ్యంలో ములుగు జిల్లా గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ యువతకు భోజన వసతి కల్పించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద యువత భవిష్యత్‌పై ఆశతో కష్టపడుతున్నారని రవీందర్ అన్నారు.
ప్రభుత్వం వారికి సహకరించాలని రవీందర్ కోరారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

