Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నో నీరు నిల్వ= నో దోమలు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:44 PM పశ్చిమగోదావరి General
నో నీరు నిల్వ= నో దోమలు  - Udayam
పట్టణంలోని 6వ వార్డులో శుక్రవారం ఫ్రైడే–డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మలేరియా సబ్‌యూనిట్ అధికారి ఎస్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల ఆవరణలో నీరు నిల్వ లేకుండా పొడిగా ఉంచాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. రాత్రివేళ దోమతెరలు వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...