వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 105 ఏళ్ల రసిక్ చంద్ర మొండల్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. మిగిలిన శిక్షా కాలాన్ని రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని మల్దాకు చెందిన మొండల్ 1988లో జైలుకెళ్లగా, 1994లో కోర్టు జీవిత ఖైదు విధించింది.
Comments
Loading comments...

