Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:40 PM పశ్చిమగోదావరి General
మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ - Udayam
తాడేపల్లిగూడెం మున్సిపల్‌ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు కసరత్తు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో పరిసర గ్రామాల విలీనం అంశంపై న్యాయపరమైన చిక్కులు కొనసాగుతున్నాయి. కేసులు పరిష్కారమైతే ప్రస్తుతం ఉన్న 35 వార్డుల ప్రాతిపదికన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. మరోవైపు వార్డుల సంఖ్య పెరిగే అవకాశంపైనా ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...