Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లయింగ్ బోర్డర్స్ కేసులో కీలక పరిణామం

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 6:55 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఫ్లయింగ్ బోర్డర్స్ కేసులో కీలక పరిణామం - Udayam
విజయవాడలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ కేసులో 2, 3 రోజుల్లో సిట్ ఏర్పాటు చేయనున్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో రూ.20 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకురాలు ముసునూరి సౌజన్యపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయనున్నారు.

Comments

G
Loading comments...